Chamanthi & Mango Leaves Garland
Festive Banana Tree Left
Festive Banana Tree Right
Chilaka (చిలక)
Sikku Kolam Left
Goddess Durga Folk Art
Sikku Kolam Right
దేవీ నవరాత్రి శుభాకాంక్షలు
Traditional Kolam Border
Chilaka Dussehra Gift Pack

నవరాత్రుల సందర్భంగా, మన తెలుగు సంప్రదాయం ప్రకారం 100 మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, తాంబూలంతో కూడిన కానుకలను ఇస్తున్నాము.

Traditional Kolam Border
Chilaka Navarathri Stall at Temple Mandapam
ఈ బృహత్తర కార్యానికి, మీ వైపు నుండి కూడా మాకు కొంత సహాయం ఆశిస్తున్నాం.
Traditional Kolam Border

ఈ పవిత్ర కార్యంలో మీరు కూడా భాగస్వాములు కండి అమ్మవారి ఆశీస్సులు పొందండి.

Traditional Kolam Border
Chilaka PhonePe Donation QR Code
నమస్కారం

హృదయపూర్వక ధన్యవాదాలు

నమస్కారం

మా ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన దాతలకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా మా కృతజ్ఞతలు. ఆ దుర్గామాత కరుణాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము.